ఉప్పల్లో లారీ ఢీకొని విద్యార్థి మృతి
హైదరాబాద్: ఉప్పల్లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా ఎదుట.. స్కూల్ ఆటోను ఇసుక లారీ ఢీకొట్టింది. దీంతో ఆటో పల్టీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న అన్న అవంత్ అక్కడికక్కడే మృతిచెందాడు. లారీ టైరు కిందపడి తల ఛిద్రమైంది. మరో ఐదుగురు విద్యార్థుల…